CopyPastehas never been so tasty!

నెల్లూరు ప్రజా వైద్యశాలలో బాంబు కలకలం

by anonymous

  • 0
  • 0
  • 0
22 views

నెల్లూరు నేరవిభాగం: నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. దీంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది బయటకి పరుగులు తీశారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది జిల్లా ఎస్పీ రామకృష్ణకు సమాచారం అందించారు. వెంటనే బాంబ్‌ స్వ్కాడ్‌, పోలీసులు, సాయుధ బలగాలు అప్రమత్తమై ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో తనిఖీలు చేపడుతున్నారు.

Add A Comment: